Bigg Boss Telugu 5 : కసిని తీర్చుకున్న Jessy | VJ Sunny VS Ravi ప్లాన్ ప్రకారమే || Oneindia Telugu

2021-10-07 393

Bigg Boss Telugu 5 Episode 32 Analysis: Srerama Chandra Jessy Aggression In Physical Task

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#SreramaChandra
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#VJSunny
#Lobo


బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ మధ్యలో కొట్లాటలు జరగడం సాధారణమే అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బిగ్ బాస్ ఎక్కువగా కంటెస్టెంట్ ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. హింసకు తావు లేదు అంటూనే కంటెస్టెంట్స్ మధ్య లో చిచ్చు పెట్టే టాస్క్ లను ప్రవేశ పెడుతూ ఉంటారు. ఎలాంటి టాస్క్ లు మొదలైన కూడా కంటెస్టెంట్స్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు.